Thursday, October 22, 2026
Home Politics ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు  ని పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు …

ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు  ని పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు …

0
28

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1

వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ  భర్త, సీనియర్ రాజకీయ నాయకులు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు ఇటీవల అనారోగ్యంతో హాస్పటల్‌లో చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరుకున్న ఆయనను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వరద రాజేశ్వర్ రావు  ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులను కూడా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నాగరాజు , త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.