Friday, September 11, 2026
Home People హలో విశ్వకర్మ చలో కామారెడ్డి

హలో విశ్వకర్మ చలో కామారెడ్డి

0
19

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా : ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో ఆదివారం రోజున విశ్వకర్మ బంధువులు ఆత్మీయ సమ్మేళనం జిల్లా అధ్యక్షులు తిప్పర్తి సతీష్ విశ్వకర్మ అధ్యక్షతన రాష్ట్రస్థాయి నాయకులు కామారెడ్డి జిల్లాలో విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనం దేవునిపల్లి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది విశ్వకర్మ సమస్యలపై సభ కావున విశ్వకర్మలు అందరూ భారీ ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు తిప్పర్తి సతీష్ విశ్వకర్మ పిలుపునిచ్చారు. ఈ సభలో రాష్ట్ర అధ్యక్షులు కౌలె జగన్నాథం  మహిళా కమిషన్ సభ్యులు కాసోజి శంకరమ్మ పాల్గొంటారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.