పరివర్తన ఆవాజ్ కామారెడ్డి: కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్మశాలి సంఘం సమాజ అభివృద్ధికి చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగుతూ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పద్మశాలి సంఘం అభ్యున్నతికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో, అధ్యక్షులు సబ్బాని కృష్ణ హరి, ఉపాధ్యక్షులు అలవాల సతీష్, వెంకటస్వామి, పడిగ శ్రీనివాస్, కొండ రమేష్, సహాయ కార్యదర్శి, శ్రీనివాస్, బండమీది రాజేశం, నరసయ్య, వెంకట స్వామి, పద్మశాలి సంఘం సభ్యులు మరియు మహిళా సభ్యులు ఉన్నారు.






Hey! This post couldn’t be written any better! Reading this post reminds me of my good
old room mate! He always kept chatting about this.
I will forward this article to him. Fairly certain he will have a
good read. Thanks for sharing!
Контролируемый игровой процесс — это практика, ориентированный на сохранение самоконтроля над своими решениями и признание опасностей, связанных с участием в ставках, при параллельном акценте на отдых как главную причину участия.
https://randx-super.ru/
I think everything published made a ton of sense. However, think about this, suppose you added a little
information? I mean, I don’t want to tell you how to
run your blog, however suppose you added a title to maybe grab a person’s attention? I mean కామారెడ్డి పట్టణ పద్మశాలి
సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
గడ్డం చంద్రశేఖర్ రెడ్డి |
Parivarthana Awaaz is a little boring. You ought to peek at Yahoo’s front
page and see how they create news titles to grab people interested.
You might add a related video or a picture or two to grab readers
excited about what you’ve written. In my opinion, it would make
your posts a little bit more interesting.
My brother recommended I might like this website.
He was entirely right. This post truly made my day. You cann’t imagine just how much time I had spent for this information! Thanks!
This is really interesting, You are a very
skilled blogger. I have joined your rss feed and look forward to seeking more
of your excellent post. Also, I’ve shared your website in my social
networks!
Предлагаем профессиональную облицовку фасадов кирпичом с гарантией качества. [url=https://builder-spb.ru/kladka-oblitsovochnogo-kirpicha-cena.html]Облицовка цена за м2[/url] определяется с учетом типа кирпича, сложности кладки и архитектурных особенностей здания. Выполняем работы любой сложности, используем современные технологии и проверенные материалы. Перед началом работ составляется подробная смета без скрытых расходов. Бесплатный выезд специалиста и консультация.