Saturday, September 12, 2026
Home Politics గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో “కోనేరు చిన్ని

గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో “కోనేరు చిన్ని

0
34
భద్రాద్రి కొత్త గూడెం

📰 Generate e-Paper Clip

     గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో “కోనేరు చిన్ని.

భద్రాద్రి కొత్త గూడెం  పరివర్తన అవాజ్  డిసెంబర్ 08: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ మండలం లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాల్వంచ మండలం జగన్నాధపురం,నగరం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని)    కాంగ్రెస్ పార్టీ బలపరిచి న జగ న్నాధపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి బానోత్ అనిత విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేసిన కోనేరు చిన్ని.ఈ సందర్భంగా కోనేరు చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వంలో ఇప్పటికే 200 యూనిట్ల ఫ్రీ కరెంటు,500 కి గ్యాస్ సిలిండర్,మహిళలకు ఉచిత బస్ సర్వీసు అందించడం జరిగిందని గుర్తు చేశారు.ఇదే కాకుండా పేదవాడి కి సొంత ఇంటి కళా నెరవేర్చటం,SC వర్గీకరణ,రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇస్తామ ని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మరియు ప్రతి వార్డు సభ్యులను గెలిపించుకొని రానున్న మూడు సంవత్సరాల ప్రజా ప్రభుత్వంలో మీ గ్రామంలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చస్తూ అందరూ ఏకతాటి పై వచ్చి కాంగ్రెస్ పార్టీని విజయ నందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్టిఏ భద్రాద్రి డైరెక్టర్ బాదర్ల జోష్ కుమార్,పెద్దమ్మ గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరావు, డైరెక్టర్ పెళ్లి రామిరెడ్డి బాధర్ల నాగేశ్వరావు,ఎక్స్ జెడ్పిటిసి నందానాయక్,మాజీ ఎంపీటీసీ రహదారి శ్రీను,కుమార్,సత్యాలు పెద్దయ్య,ధర్మపురి ప్రసాద్,మాలోతు లోక్య ,తోట కృష్ణారెడ్డి,పెళ్లి సత్యనారాయణ,కామా చారి,మాలోత్ భాస్కర్,ఎస్.కె మోతీయం సాహెబ్,పెళ్లి కార్తిక్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.