గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో “కోనేరు చిన్ని
గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో "కోనేరు చిన్ని. భద్రాద్రి కొత్త గూడెం పరివర్తన అవాజ్ డిసెంబర్ 08: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ మండలం లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాల్వంచ మండలం జగన్నాధపురం,నగరం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని) కాంగ్రెస్ పార్టీ బలపరిచి న జగ న్నాధపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి బానోత్ అనిత విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేసిన కోనేరు చిన్ని.ఈ సందర్భంగా కోనేరు చిన్ని మాట్లాడుతూ...