Friday, September 11, 2026
Home People కామారెడ్డి జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా కొడిప్యాక సాయిరాం...

కామారెడ్డి జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా కొడిప్యాక సాయిరాం నియామకం

0
41

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ కొడిప్యాక సాయిరాం  ఏకగ్రీవంగా నియామకం అయ్యారు.
నియామకం జరిగిన అనంతరం సాయిరాం విలేకరులతో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజు  తన మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ఈ పదవికి న్యాయం చేస్తానని ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని సాయిరాం తెలియజేసారు.
తన నియామకానికి సహకరించిన డాక్టర్ చంటి ముదిరాజ్  శ్రీమతి సూర స్రవంతి  మల్లం వెంకటేశం  మరియు వీరమల్ల రమశ్రీ  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.