Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 10:45 am Posted by : parivarthanaawaaz

కామారెడ్డి జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా కొడిప్యాక సాయిరాం నియామకం

 

కామారెడ్డి జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ కొడిప్యాక సాయిరాం  ఏకగ్రీవంగా నియామకం అయ్యారు.
నియామకం జరిగిన అనంతరం సాయిరాం విలేకరులతో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజు  తన మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ఈ పదవికి న్యాయం చేస్తానని ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని సాయిరాం తెలియజేసారు.
తన నియామకానికి సహకరించిన డాక్టర్ చంటి ముదిరాజ్  శ్రీమతి సూర స్రవంతి  మల్లం వెంకటేశం  మరియు వీరమల్ల రమశ్రీ  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు