Friday, September 11, 2026
Home Uncategorized కంటి పరీక్ష కోసం క్యూ లైన్ లో మాజీ ఎమ్మెల్యే

కంటి పరీక్ష కోసం క్యూ లైన్ లో మాజీ ఎమ్మెల్యే

0
11

📰 Generate e-Paper Clip

              కంటి పరీక్ష కోసం క్యూ లైన్ లో మాజీ ఎమ్మెల్యే

పరివర్తన ఆవాజ్ న్యూస్ రిపోర్టర్ షేక్ గౌస్ బాషా ఖమ్మం
13-10-2025,  స్థానిక ఇల్లందు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య  ఐదు సార్లు ఇల్లందు ఎమ్మెల్యేగా గెలిచారు అయినా గాని సర్వసాధారణ జీవితం గడపటం ఆశ్చర్యార్థకం ఆర్టిసి బస్సులలో ప్రయాణం సైకిల్ మీద ప్రయా ణం సర్వసాధారణ జీవితం ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి విలాసవంతమైన జీవితం గడిపే ఈ రోజుల్లో సర్వసాధారణమైన జీవితం గడపటం నిజమైన నాయకుని లక్షణం ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ పాల్వంచ కంటి ఆస్పత్రిలో క్యూలో నిలబడి కంటి పరీక్షలు చేయించుకోవడానికి సైకిల్ మీద వచ్చిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారికిఅభినందనలు తెలియజేస్తున్న ఇల్లందు కొత్తగూడెం పాల్వంచ నియోజకవర్గ ప్రజలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.