Thursday, October 22, 2026
Home Politics హనుమకొండలో వారాహి లక్ష్మి సిల్క్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని..

హనుమకొండలో వారాహి లక్ష్మి సిల్క్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని..

0
30

📰 Generate e-Paper Clip

హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 05

హనుమకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి లక్ష్మి సిల్క్స్ వస్త్ర దుకాణాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  వారాహి లక్ష్మి సిల్క్స్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థ ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ఈవీ శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, వేముల శ్రీనివాస్, యువజన నాయకులు తోట పవన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.