Friday, September 11, 2026
Home Uncategorized కామేపల్లి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పొడిశెట్టి శ్రీకాంత్

కామేపల్లి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పొడిశెట్టి శ్రీకాంత్

0
13

📰 Generate e-Paper Clip

            ♦ కామేపల్లి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పొడిశెట్టి శ్రీకాంత్

 అక్టోబర్ 10 (పరివర్తన అవాజ్ న్యూస్)    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడు ఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఎస్సైగా బాధ్యతలు చేపట్టినపొడిశెట్టి శ్రీకాంత్ ఎస్ఐ గతంలో అనేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ అనుభవం ఉందన్నారు ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కామేపల్లి మండలంలో గుట్కా మద్యం జూదం గంజాయి, పిడి రైస్ ఎటువంటి వాంఛనీయ సంఘటనలు కార్యకలాపాల పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసిన కామేపల్లి పోలీస్ సిబ్బంది ఎటువంటి సమాచారమైన కామేపల్లి పోలీస్ స్టేషన్ నెంబర్ కి లేదా 100 కి డయల్ చేయండి అని అన్నారు ⋅

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.