కామేపల్లి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పొడిశెట్టి శ్రీకాంత్

            ♦ కామేపల్లి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పొడిశెట్టి శ్రీకాంత్  అక్టోబర్ 10 (పరివర్తన అవాజ్ న్యూస్)    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడు ఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఎస్సైగా బాధ్యతలు చేపట్టినపొడిశెట్టి శ్రీకాంత్ ఎస్ఐ గతంలో అనేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ అనుభవం ఉందన్నారు ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా...