Friday, September 11, 2026
Home People తెలంగాణ బిసి బహుజన సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులుగా రామారావు యాదవ్

తెలంగాణ బిసి బహుజన సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులుగా రామారావు యాదవ్

0
38

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ వరంగల్  : తెలంగాణ బిసి బహుజన సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులుగా రామారావు యాదవ్ తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులుగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 17 డివిజన్ వసంతపురం కు చెందిన కడిదల రామారావు యాదవ్ గారిని నియమించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్ తెలియజేసినారు తమ కుల సంఘంలో మరియు బిసి కుల సంఘాలలో ఉన్న బీసీ కులాలకు అతీతంగా చైతన్య పరుస్తూ వారి హక్కుల సాధన కొరకు తన వంతు కృషి చేస్తున్న రామారావు యాదవ్ గారిని గుర్తిస్తూ ఈ పదవిలో అవకాశం కల్పించడం జరిగిందని తెలియజేస్తున్నాము బీసీలకు రాజ్య అధికారమే అంతిమ లక్ష్యంగా చేస్తున్న పోరాటాలలో తమ వంతుగా కృషి చేస్తూ సంఘాన్ని బలోపేతం చేయాలని ఉత్తర్వులు జారీ చేయనైనది ఈ సందర్భంగా రామారావు యాదవ్ నాపై నమ్మకంతో జిల్లా పదవి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ కుమార్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెవ్వ మొగిలి యాదవ్, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బర్కం రామ్మోహన్ గంగపుత్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతాపగిరి గోవర్ధన్ మేదరి, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గోగికల్ క్రాంతి కుమార్ ఆరెకటిక, రాష్ట్ర కార్యదర్శి బేతు రాజు పద్మశాలి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కటకం విజయ్ కుమార్ నేత, ఉమ్మడి వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లపు శ్యాంసుందర్ వడ్డెర, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రు రాజేందర్ మున్నూరు కాపు, జిల్లాలోని బీసీ ప్రజాప్రతినిధులకు బీసీ కుల సంఘాలకు బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తానని సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై బీసీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.