తెలంగాణ బిసి బహుజన సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులుగా రామారావు యాదవ్
పరివర్తన అవాజ్ వరంగల్ : తెలంగాణ బిసి బహుజన సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులుగా రామారావు యాదవ్ తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులుగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 17 డివిజన్ వసంతపురం కు చెందిన కడిదల రామారావు యాదవ్ గారిని నియమించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్ తెలియజేసినారు తమ కుల సంఘంలో మరియు బిసి కుల సంఘాలలో ఉన్న బీసీ కులాలకు అతీతంగా చైతన్య పరుస్తూ వారి హక్కుల సాధన కొరకు తన...