Friday, September 25, 2026
Home People మైనార్టీ భవనానికి భూమి విరాళం.. ఎండి ఎదుల్‌కు అభినందనలు

మైనార్టీ భవనానికి భూమి విరాళం.. ఎండి ఎదుల్‌కు అభినందనలు

0
14

📰 Generate e-Paper Clip

కామారెడ్డి జిల్లా  పరివర్తన ఆవాజ్ మాచారెడ్డి :   మాచారెడ్డి గ్రామం లో మైనార్టీ భవనం కొరకు ఎండి ఎదుల్  తన సొంత భూమిని ముస్లిం కమిటీ హాలుకు నిర్మించుకోవడానికి విరాళంగా ఇవ్వడం జరిగింది  శుక్రవారం ఎవరైతే భూమి విరాళంగా ఇవ్వడం జరిగిందో ఎండి ఎదుల్  చేతులతల మీదుగాశంకుస్థాపన చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో మాచారెడ్డి గ్రామ ముస్లిం సంఘ సభ్యులు అతనికి హర్షం వ్యక్తం చేస్తూ మీ మేలు ఎన్నటికీ మర్చిపోమని కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘ సభ్యులు అస్లాం భాయ్ మసీదు సదర్ సాబ్ నసీర్ భాయ్ అబ్దుల్ ఆరిఫ్ షాబుద్దీన్ సలీం సత్తార్ అజీముద్దీన్ అశ్రఫ్ షబ్బీర్ యూసుఫ్ అర్షద్ చిన్న పెద్దలు అందరూ సంఘ సభ్యులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.