మైనార్టీ భవనానికి భూమి విరాళం.. ఎండి ఎదుల్‌కు అభినందనలు

కామారెడ్డి జిల్లా  పరివర్తన ఆవాజ్ మాచారెడ్డి :   మాచారెడ్డి గ్రామం లో మైనార్టీ భవనం కొరకు ఎండి ఎదుల్  తన సొంత భూమిని ముస్లిం కమిటీ హాలుకు నిర్మించుకోవడానికి విరాళంగా ఇవ్వడం జరిగింది  శుక్రవారం ఎవరైతే భూమి విరాళంగా ఇవ్వడం జరిగిందో ఎండి ఎదుల్  చేతులతల మీదుగాశంకుస్థాపన చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో మాచారెడ్డి గ్రామ ముస్లిం సంఘ సభ్యులు అతనికి హర్షం వ్యక్తం చేస్తూ మీ మేలు ఎన్నటికీ మర్చిపోమని కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘ సభ్యులు అస్లాం...