కామారెడ్డి జిల్లా పరివర్తన ఆవాజ్ మాచారెడ్డి : మాచారెడ్డి గ్రామం లో మైనార్టీ భవనం కొరకు ఎండి ఎదుల్ తన సొంత భూమిని ముస్లిం కమిటీ హాలుకు నిర్మించుకోవడానికి విరాళంగా ఇవ్వడం జరిగింది శుక్రవారం ఎవరైతే భూమి విరాళంగా ఇవ్వడం జరిగిందో ఎండి ఎదుల్ చేతులతల మీదుగాశంకుస్థాపన చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో మాచారెడ్డి గ్రామ ముస్లిం సంఘ సభ్యులు అతనికి హర్షం వ్యక్తం చేస్తూ మీ మేలు ఎన్నటికీ మర్చిపోమని కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘ సభ్యులు అస్లాం భాయ్ మసీదు సదర్ సాబ్ నసీర్ భాయ్ అబ్దుల్ ఆరిఫ్ షాబుద్దీన్ సలీం సత్తార్ అజీముద్దీన్ అశ్రఫ్ షబ్బీర్ యూసుఫ్ అర్షద్ చిన్న పెద్దలు అందరూ సంఘ సభ్యులు పాల్గొన్నారు