Sunday, September 13, 2026
Home Politics State కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య!

కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య!

0
52

📰 Generate e-Paper Clip

           కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య!

   {  పరివర్తన ఆవాజ్} కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య!
తెలంగాణ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం వన్ టౌన్ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కవిత మృతి చెందింది. మృతురాలి భర్త నాగేశ్వరరావుకు తన వదినతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త నాగేశ్వరరావే కవితను హత్య చేశాడని పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.