Saturday, September 12, 2026
Home Politics State ఏడు పాయల ఆలయానికి ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల యుద్ధం ఎఫెక్ట్

ఏడు పాయల ఆలయానికి ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల యుద్ధం ఎఫెక్ట్

0
47

📰 Generate e-Paper Clip

ఏడు పాయల ఆలయానికి ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల యుద్ధం ఎఫెక్ట్

(పరివర్తన ఆవాజ్ )  మెదక్ ఏడుపాయల ఆలయానికి ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల యుద్ధం ఎఫెక్ట్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రసాద తయారీ
ప్రత్యామ్నాయంగా రాత్రికి రాత్రే కట్టెల పొయ్యి ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు  కట్టెల పొయ్యిపై ప్రసాదాలు తయారు చేస్తున్న సిబ్బంది
అమ్మవారి లడ్డు, పులిహోర లాంటి ప్రసాదాల తయారీకి ఆటంకం కలగకుండా కట్టెల పొయ్యి వినియోగం.గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రసాద తయారీ ఎలాంటి ఆటంకం కలగకుండా భక్తులకు ప్రసాదాలు ఏర్పాటు ప్రత్యామ్నా  యంగా రాత్రికి రాత్రే కట్టెల పొయ్యి ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు  కట్టెల పొయ్యిపై ప్రసాదాలు తయారు చేస్తున్న సిబ్బంది
అమ్మవారి లడ్డు, పులిహోర లాంటి ప్రసాదాల తయారీకి ఆటంకం కలగకుండా కట్టెల పొయ్యి వినియోగం. చేస్తున్నామని ఈవో వీరేశం అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.