Saturday, September 12, 2026
Home Politics నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం – 59వ డివిజన్ ఆశాజ్యోతి మహమ్మద్ హుస్సేన్ ఖాన్!

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం – 59వ డివిజన్ ఆశాజ్యోతి మహమ్మద్ హుస్సేన్ ఖాన్!

0
47
IMG-20260130-WA0165

📰 Generate e-Paper Clip

 

పరివర్తన అవాజ్ :-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 59వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న మహమ్మద్ హుస్సేన్ ఖాన్ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.
అవినీతికి తావివ్వని నిజాయితీపరుడు,
విద్యతో సమాజాన్ని వెలిగించే విద్యావంతుడు,
నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేసే ప్రజల మనిషి మహమ్మద్ హుస్సేన్ ఖాన్.
గతంలో మాటలకే పరిమితం కాకుండా,ముస్లిం పిల్లలతో పాటు అన్ని వర్గాల విద్యార్థులకు చదువు విషయంలో తన వంతు సహాయ సహకారాలు అందించి,
తన చేతలతో సేవ చేసి చూపించిన నాయకుడు ఆయన.ఇప్పుడు 59వ డివిజన్ భవిష్యత్తును అభివృద్ధి, పారదర్శకత, సంక్షేమం వైపు నడిపించేందుకు ముందుకు వచ్చారు. నిజాయితీకి ఓటు వేయండి.అవినీతి లేని పాలనకు ఓటు వేయండి.ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించే నాయకుడికి ఓటు వేయండి.59వ డివిజన్ నుంచి మహమ్మద్ హుస్సేన్ ఖాన్‌ను అత్యధిక మెజారిటీతో కార్పొరేటర్‌గా గెలిపిద్దాం!మీ ఒక్క ఓటు – 59వ డివిజన్ భవిష్యత్తు మార్పుకు బాట వేస్తుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.