Saturday, September 12, 2026
Home People మెదక్ లో ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

మెదక్ లో ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

0
35

📰 Generate e-Paper Clip

మెదక్ లో ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

మెదక్   జిల్లా ప్రతినిది నవంబర్ 11 (పరివర్తన అవాజ్)  మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, భారతరత్న స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ అబుల్ కలామ్ ఆజాద్ గారి జన్మదిన వేడుకలను మెదక్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వచనం జరిగింది . అదేవిధంగా దేశానికి కలాం గారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆఫీస్ మొల్సబ్ మెదక్ పట్టణ అధ్యక్షులు గూడూరు ఆంజనేయులు, యువ నాయకులు ఆమీర్, ముసమిల్ రమేష్ ప్రవీణ్ అన్వర్ పాల్గొనడం జరిగింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.