మెదక్ లో ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

మెదక్ లో ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు మెదక్   జిల్లా ప్రతినిది నవంబర్ 11 (పరివర్తన అవాజ్)  మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, భారతరత్న స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ అబుల్ కలామ్ ఆజాద్ గారి జన్మదిన వేడుకలను మెదక్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వచనం జరిగింది . అదేవిధంగా దేశానికి కలాం గారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ బ్లాక్ కాంగ్రెస్...