Friday, September 11, 2026
Home Uncategorized డిసిసి ఎన్నిక కోసం దరఖాస్తుల ఆహ్వానం

డిసిసి ఎన్నిక కోసం దరఖాస్తుల ఆహ్వానం

0
17
అబ్జర్వేషన్ చేస్తున్న  ఏఐసీసీ జ్యోతిరావుతెల

📰 Generate e-Paper Clip

              డిసిసి ఎన్నిక కోసం దరఖాస్తుల ఆహ్వానం

మెదక్ జిల్లా కేంద్రంలోని వినాయక గార్డెన్ లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఉత్తరకాండ్ మహిళా అధ్యక్షులు ఏఐసిసి అబ్జర్వర్, జ్యోతి రౌతుల. స్టేట్ అబ్జర్వర్ అన్సారిలు .సంగిశెట్టి జగదీష్, వరలక్ష్మి. ఆధ్వర్యంలో డిసిసి ఎన్నికల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఎవరైతే డిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నార ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓ బి సి వారు ఎవరైనా దరఖాస్తుచేసుకోవచ్చు అని ఏఐసీసీ స్టేట్ అబ్జర్వర్ జ్యోతి రౌతుల కోరారు ప్రతి కాంసెన్సీ కార్యకర్తలతో సమావేశమై ఈనెల 22వ తారీకు వరకు అభిప్రాయాల సేకరణ చేసి వాటిని పరిశీలించి కార్యకర్తల అభిప్రాయాల అనుగుణంగానే డిసిసి అధ్యక్ష ఎన్నిక ఉంటుందని ఆమె అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు.
–జిల్లా, మండల, బ్లాక్‌ కాంగ్రెస్
స్థాయి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.