డిసిసి ఎన్నిక కోసం దరఖాస్తుల ఆహ్వానం

              డిసిసి ఎన్నిక కోసం దరఖాస్తుల ఆహ్వానం మెదక్ జిల్లా కేంద్రంలోని వినాయక గార్డెన్ లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఉత్తరకాండ్ మహిళా అధ్యక్షులు ఏఐసిసి అబ్జర్వర్, జ్యోతి రౌతుల. స్టేట్ అబ్జర్వర్ అన్సారిలు .సంగిశెట్టి జగదీష్, వరలక్ష్మి. ఆధ్వర్యంలో డిసిసి ఎన్నికల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఎవరైతే డిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నార ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓ బి సి వారు ఎవరైనా దరఖాస్తుచేసుకోవచ్చు అని ఏఐసీసీ స్టేట్...