Friday, September 11, 2026
Home Uncategorized జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

0
12

📰 Generate e-Paper Clip

              జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పరివర్తన అవాజ్ జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సోమవారం జహీరాబాద్ పట్టణంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొనడంతో శివప్ప (52) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.