Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 20 October 2025, 8:00 am Posted by : parivarthanaawaaz

జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

              జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పరివర్తన అవాజ్ జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సోమవారం జహీరాబాద్ పట్టణంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొనడంతో శివప్ప (52) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.