Friday, October 23, 2026
Home Business -హనుమకొండలో ఘనంగా ‘శ్రీ వారాహి లక్ష్మి సిల్క్స్’ ప్రారంభం…. -ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ నటి నేహా...

-హనుమకొండలో ఘనంగా ‘శ్రీ వారాహి లక్ష్మి సిల్క్స్’ ప్రారంభం…. -ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ నటి నేహా శెట్టి…

0
27

📰 Generate e-Paper Clip

హన్మకొండ అక్టోబర్ 05 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక

హనుమకొండ బస్టాండ్ రోడ్డులో గల నూతనంగా ఏర్పాటు చేసిన అతి పెద్ద షాపింగ్ మాల్ ప్రముఖ నటి నేహా శెట్టి చేతుల మీదుగా ‘శ్రీ వారాహి లక్ష్మి సిల్క్స్’సంస్థ యజమానులు కాసంపూర్ణ చందర్,గుండా శ్రీకాంత్,అల్లాడి నవనీత్‌తో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి,వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజల్వన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నేహా శెట్టి షాపింగ్ మాల్‌ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.దసరా,దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక డిస్కౌంట్ల తో అందిస్తున్నట్లు వరంగల్ మహా నగర ప్రజలకు దసరా బతుకమ్మ దీపావళి పండుగలకు శ్రీ వారాహి లక్ష్మి స్కిల్స్ ఆఫర్లను అందిస్తున్నామని యజమానులు తెలిపారు. ఈ ఆఫర్లు రూ.99 నుంచి రూ.లక్ష వరకు వివిధ రకాల చీరలు,పంజాబీ డ్రెస్‌లు,మహిళల దుస్తులు,నాణ్యమైన పట్టు చీరలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.నాణ్యతతో పాటు తక్కువ ధరలకు వస్త్రాలు అందిస్తున్నామని,పెళ్లిళ్లు,శుభకార్యాల షాపింగ్‌కు ప్రజలు ‘శ్రీ వారాహి లక్ష్మి సిల్క్స్‌’ను సందర్శించి ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.