-హనుమకొండలో ఘనంగా ‘శ్రీ వారాహి లక్ష్మి సిల్క్స్’ ప్రారంభం…. -ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ నటి నేహా శెట్టి…

హన్మకొండ అక్టోబర్ 05 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక హనుమకొండ బస్టాండ్ రోడ్డులో గల నూతనంగా ఏర్పాటు చేసిన అతి పెద్ద షాపింగ్ మాల్ ప్రముఖ నటి నేహా శెట్టి చేతుల మీదుగా ‘శ్రీ వారాహి లక్ష్మి సిల్క్స్’సంస్థ యజమానులు కాసంపూర్ణ చందర్,గుండా శ్రీకాంత్,అల్లాడి నవనీత్‌తో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి,వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజల్వన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నేహా శెట్టి షాపింగ్ మాల్‌ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.దసరా,దీపావళి పండుగలను పురస్కరించుకుని...