Thursday, October 29, 2026
Home People -భూ రీ సర్వే బృందాలకు రోవర్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సత్య శారద….

-భూ రీ సర్వే బృందాలకు రోవర్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సత్య శారద….

0
6

📰 Generate e-Paper Clip

వరంగల్ జిల్లా ప్రతినిది పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 28

జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అందించిన రెండు రోవర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత సర్వే బృందాలకు అందించారు.భూ రీసర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, భూముల కొలతల్లో ఖచ్చితత్వాన్ని పెంచేందుకు ఆధునిక సర్వే పరికరాలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. రీసర్వే ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.రెండు రోవర్ల మొత్తం విలువ రూ.11.42 లక్షల విలువైన ఈ పరికరాల ద్వారా భూ రీసర్వే పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.ఈ రోవర్స్ పంపిణీ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్, సహాయ సంచాలకులు సర్వే, రికార్డ్స్, ఆర్డీవో సుమ, డియార్వో విజయలక్ష్మి, తహసీల్దార్లు సంబధిత సర్వేలు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.