-భూ రీ సర్వే బృందాలకు రోవర్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సత్య శారద….
వరంగల్ జిల్లా ప్రతినిది పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 28 జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అందించిన రెండు రోవర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత సర్వే బృందాలకు అందించారు.భూ రీసర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, భూముల కొలతల్లో ఖచ్చితత్వాన్ని పెంచేందుకు ఆధునిక సర్వే పరికరాలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. రీసర్వే ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.రెండు రోవర్ల మొత్తం విలువ రూ.11.42 లక్షల...