Friday, October 23, 2026
Home Politics —బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి దసరా శుభాకాంక్షలు తెలిపిన: ఎంపీ రవిచంద్ర…

—బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి దసరా శుభాకాంక్షలు తెలిపిన: ఎంపీ రవిచంద్ర…

0
5

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 22

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును కలిసి దసరా పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఎంపీ రవిచంద్ర పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.టీ.రామారావును హైదరాబాద్ తెలంగాణ భవన్ లో గురువారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమిచ్చి శాలువాతో సత్కరించి దసరా శుభాకాంక్షలు చెప్పారు.అలాగే, ఎంపీ రవిచంద్రతో పాటు బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, నాయకులు వీరభద్రం,ఊకంటి ప్రభాకర్ రావు,జీ.కే.సంపత్ కుమార్,నాగెళ్లి వెంకటేశ్వర్లు,గడప రాజయ్య తదితరులు కేటీఆర్ కు పుష్పగుచ్ఛం అందజేసి దసరా సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.