—బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి దసరా శుభాకాంక్షలు తెలిపిన: ఎంపీ రవిచంద్ర…
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 22 రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును కలిసి దసరా పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఎంపీ రవిచంద్ర పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.టీ.రామారావును హైదరాబాద్ తెలంగాణ భవన్ లో గురువారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమిచ్చి శాలువాతో సత్కరించి దసరా శుభాకాంక్షలు చెప్పారు.అలాగే, ఎంపీ రవిచంద్రతో పాటు బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, నాయకులు వీరభద్రం,ఊకంటి ప్రభాకర్ రావు,జీ.కే.సంపత్...