పరివర్తన ఆవాజ్ మహబూబాబాద్ : బయ్యారం స్థానిక మండల పరిధిమండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జూలకంటి సీతారాం రెడ్డి జన్మదిన వేడుకలు కాచంపల్లి గ్రామపంచాయతీ లోకాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్షిక రాజు మాట్లాడుతూ అందరి అభిమాన నాయకుడు ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాచినపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు గ్రామ పెద్దలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పర్షిక రాజు, బానోతు రాంబాబు, ఎస్ కే యూసఫ్, నునావత్ కిషన్, ఏర్ప సమ్మయ్య, బానోత్ రవి, ఇరప కరుణాకర్, ఇరప మహేష్, ఇరప నాగేంద్రబాబు, గుగులోతు జీవన్, భానోత్ వెంకటేష్,బానోత్ కౌశల్య,నునావత్ అమ్మి, ఇరుప సృజన, దారావత్ సోనా, కల్తీ కార్తిక్,తదిరులు పాల్గొన్నారు




