మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల జన్మదిన వేడుకలు. కాచనపల్లి గ్రామపంచాయతీలో
పరివర్తన ఆవాజ్ మహబూబాబాద్ : బయ్యారం స్థానిక మండల పరిధిమండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జూలకంటి సీతారాం రెడ్డి జన్మదిన వేడుకలు కాచంపల్లి గ్రామపంచాయతీ లోకాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్షిక రాజు మాట్లాడుతూ అందరి అభిమాన నాయకుడు ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాచినపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల...