Thursday, November 19, 2026
Home People ఆర్టీసీ బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం

ఆర్టీసీ బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం

0
38

📰 Generate e-Paper Clip

 అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. కారు.

 ఆర్టీసీ డ్రైవర్ బి రాజు అప్రమత్తంతో తప్పిన పెద్ద ప్రమాదం

కామారెడ్డి పరివర్తన అవాజ్  : కామారెడ్డి జిల్లా గాంధారి మండల గుడిమెట్ శివారులో సోమవారం అదుపుతప్పి పంట పొలాలకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు కారు. సోమవారం ఉదయం కామారెడ్డి నుండి బాన్సువాడకు 16 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు గుడిమెట్ శివారు ప్రాంతంలో రాగానే బస్సు వెనుకాలే వస్తున్న కారు బస్సును ఓవర్ టేక్ చేయబోగా ఆర్టీసీ బస్సుకు కొద్దిగా తగిలించడంతో రెండు వాహనాలు రోడ్డు కిందికి దూసుకెళ్లాయి ఈ క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి ఇద్దరినీ చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి ఆర్టీసీ బస్సులో తరలించారు కామారెడ్డి ఆర్టీసీ డిఎం ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు కండక్టర్ ప్రయాణికుల ఫోన్ నెంబర్ తీసుకొని ఆర్టీసీ ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ బి రాజు తప్పులేదు అని ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్న ప్రయాణికులు తెలిపారు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 16 మందిలో ఇద్దరికీ స్వల్ప గాయాలైనట్టు అయిన తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.