ఆర్టీసీ బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం
అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. కారు. ఆర్టీసీ డ్రైవర్ బి రాజు అప్రమత్తంతో తప్పిన పెద్ద ప్రమాదం కామారెడ్డి పరివర్తన అవాజ్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండల గుడిమెట్ శివారులో సోమవారం అదుపుతప్పి పంట పొలాలకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు కారు. సోమవారం ఉదయం కామారెడ్డి నుండి బాన్సువాడకు 16 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు గుడిమెట్ శివారు ప్రాంతంలో రాగానే బస్సు వెనుకాలే వస్తున్న కారు బస్సును ఓవర్ టేక్ చేయబోగా ఆర్టీసీ బస్సుకు కొద్దిగా తగిలించడంతో...