Thursday, November 19, 2026
Home People -తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ వరంగల్ డివిజన్ ఎన్నికలు.. –నూతన...

-తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ వరంగల్ డివిజన్ ఎన్నికలు.. –నూతన కార్యవర్గం ఎన్నిక..

0
32

📰 Generate e-Paper Clip

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక నవంబర్ 4:

తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా, వరంగల్ డివిజన్ విభాగానికి సంబంధించి 2026 నవంబర్ 4న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఈ ఎన్నికలకు శ్రీ పొన్నం కరుణాకర్ గౌడ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికల అధికారి పొన్నం కరుణాకర్ గౌడ్ ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గం ఎన్నికైంది.

నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల వివరాలు:

1. అధ్యక్షుడు – రేగ అరవింద్
2. అసోసియేట్ అధ్యక్షుడు – డి. వాసుదేవ రెడ్డి
3. ఉపాధ్యక్షుడు-1 – కె. నటరాజ్ విష్ణు
4. ఉపాధ్యక్షురాలు-2 – ఎం. సునీత
5. కార్యదర్శి – మహ్మద్ హబీబ్
6. ఆర్గనైజింగ్ సెక్రటరీ – పి. రవి కిరణ్
7. ఆఫీస్ సెక్రటరీ – కె. అను కిరణ్
8. జాయింట్ సెక్రటరీ-1 – కె. దిలీప్ రెడ్డి
9. జాయింట్ సెక్రటరీ-2 – సయ్యద్ అయూబ్
10. కోశాధికారి – బి. రాజీవ్

ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సభ్యులు:

1. సిహెచ్. స్వాతి
2. పి. కృష్ణవేణి
3. ఎస్. షాహీఖలా
4. డి. రాజేష్
5. బి. సిద్ధార్థ్ రాజు
6. సిహెచ్. రంజిత్
7. ఆర్. సురేష్
ఈ ఎన్నికల కార్యక్రమంలో TCTNGOs రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ, జనరల్ సెక్రటరీ మధు, వరంగల్ TNGOs సభ్యులు రాజేష్‌తో పాటు పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంఘం అభివృద్ధి, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.