-తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ వరంగల్ డివిజన్ ఎన్నికలు.. –నూతన కార్యవర్గం ఎన్నిక..
వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక నవంబర్ 4: తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా, వరంగల్ డివిజన్ విభాగానికి సంబంధించి 2026 నవంబర్ 4న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఈ ఎన్నికలకు శ్రీ పొన్నం కరుణాకర్ గౌడ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికల అధికారి పొన్నం కరుణాకర్ గౌడ్ ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గం ఎన్నికైంది. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల వివరాలు:...