Friday, September 11, 2026
Home People గోపాల్ పేట్‌లో లంచం వ్యవహారం… విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ఏసీబీ వలకు

గోపాల్ పేట్‌లో లంచం వ్యవహారం… విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ఏసీబీ వలకు

0
38

📰 Generate e-Paper Clip

  గోపాల్ పేట్‌లో లంచం వ్యవహారం… విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ఏసీబీ వలకు

(పరివర్తన అవాజ్ ) నవంబర్ 18,  గోపాల్ పేట్‌లో అవినీతి పై ఏసీబీ ముళ్లవల బిగించిందీ… విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ హర్షవర్ధన్ రెడ్డి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ప్రజలకు సేవ చేయాల్సిన పదవిని వ్యక్తిగత లాభాలకు వాడుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఏసీబీ ఆధ్వర్యంలో జరిగిన అకస్మిక దాడిలో ఆయనను రంగేహస్తాలుగా అరెస్టు చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.