Friday, September 11, 2026
Home Uncategorized గండి సుభద్రమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు

గండి సుభద్రమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు

0
13

📰 Generate e-Paper Clip

       గండి సుభద్రమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు

పరివర్తన ఆవాజ్ మహబూబాబాద్ అక్టోబర్ 13 .. డోర్నకల్ పట్టణంలో జరిగిన సీనియర్ జర్నలిస్ట్, సాక్షి టివి విలేకరి, టియుడబ్ల్యూజే(ఐజేయు) ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లాకోశాధికారి గండి సీతారాంగౌడ్ తల్లి గండి సుభద్రమ్మ గారి దశదిన కార్యక్రమంలో పాల్గొని, చిత్రపటం ఎదుట నివాళులర్పించిన టియుడబ్ల్యూజే(ఐజేయు) రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాంనారాయణ.., మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, ఖమ్మం అద్యక్షుడు శ్రీనివాస్, జిల్లా సహాయకార్యదర్శి రావూరి ప్రశాంత్, కురవి మండల అధ్యక్షుడు గుంటి సురేష్ తదితరులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.