Thursday, October 22, 2026
Home Politics మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి…

మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి…

0
21

📰 Generate e-Paper Clip

హనుమకొండ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17

హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం మైదానంలో నిర్వహించిన ‘ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ – 2026, ఎడిషన్ 02’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబును హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హనుమకొండ నిట్ (NIT) గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.