పరివర్తన ఆవాజ్ దోమకొండ : దోమకొండ మండలంలో ఉన్న శ్రీ చాముండేశ్వరి మహిళ రైతు ఉత్పతి దారుల కంపెనీ ద్వారా చేపడుతున్న కార్యక్రమంలో హైదరాబాద్ సెర్ప్ ఆఫీస్ నుండి టీం రావడం జరిగింది మండలంలోని ఎంపీడీవో మేడం, MRO గోదాం మరియు మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్ కొరకు చర్చించడం జరిగింది. గ్రామాల్లో మొక్కజొన్న పండిస్తున్న రైతులతో మాట్లాడడం జరిగినది. మంచి రేటు వస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు తెలుపడం జరిగినది. కార్యక్రమంలో మార్కెటింగ్ సీనియర్ మేనేజర్ మారుతి ,యశ్వంత్ YP మరియు BRC టెక్నికల్ సపోర్ట్ ప్రతాప్ కుమార్, APM శ్రీనివాస్,CEO రవి కుమార్,VOA సిబ్బంది పాల్గొన్నారు.




