Saturday, October 24, 2026
Home People ఎంత చెప్పినా మా సమస్యలను పట్టించుకోవట్లేదు

ఎంత చెప్పినా మా సమస్యలను పట్టించుకోవట్లేదు

0
70

📰 Generate e-Paper Clip

ఆవాజ్ న్యూస్ 16 అక్టోబర్ దోమకొండ కామారెడ్డి : దోమకొండ మండల కేంద్రంలో ఒకటో వార్డులో బోరు మోటర్ మీటర్నుస్ కరెంటు స్తంభానికి కిందికి తగిలించారు. అక్కడికి వెళ్లాలంటే కింద గుంత ఉన్న దాన్ని పూడ్చమని చెప్పిన ఎవరు పట్టించుకోవడం లేదు, దోమకొండ గ్రామపంచాయతీకి అతి దగ్గరలో ఉన్న మొదటి వార్డు, దేవేందర్ హాస్పిటల్ గల్లీలో నుంచి వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది, ఈ గల్లీలో నడవడానికి మొరం లేదు సిసి రోడ్డు లేదని ఆ కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు, నడవడానికి బోర్ మోటారు స్టార్ట్ చేయడానికి చిన్నపిల్లల గిన వెళ్తే ప్రమాదకరంగా ఉంటుందని వారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యను వార్డ్ నెంబర్ దృష్టికి తీసుకెళ్లిన గ్రామపంచాయతీ దృష్టికి తీసుకెళ్లిన ఎవరూ పట్టించుకోవట్లేదని కాలనీవాసులు తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.