ఎంత చెప్పినా మా సమస్యలను పట్టించుకోవట్లేదు
ఆవాజ్ న్యూస్ 16 అక్టోబర్ దోమకొండ కామారెడ్డి : దోమకొండ మండల కేంద్రంలో ఒకటో వార్డులో బోరు మోటర్ మీటర్నుస్ కరెంటు స్తంభానికి కిందికి తగిలించారు. అక్కడికి వెళ్లాలంటే కింద గుంత ఉన్న దాన్ని పూడ్చమని చెప్పిన ఎవరు పట్టించుకోవడం లేదు, దోమకొండ గ్రామపంచాయతీకి అతి దగ్గరలో ఉన్న మొదటి వార్డు, దేవేందర్ హాస్పిటల్ గల్లీలో నుంచి వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది, ఈ గల్లీలో నడవడానికి మొరం లేదు సిసి రోడ్డు లేదని ఆ కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు, నడవడానికి బోర్ మోటారు...