Friday, October 23, 2026
Home Politics మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి,...

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సతీమణి నీలిమారెడ్డి….

0
48

📰 Generate e-Paper Clip

హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18

హనుమకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు  వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి  సతీమణి  నాయిని నీలిమ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారుఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లతో కలిసి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలంతా కలిసి పూల బతుకమ్మలతో ఆటపాటల మధ్య పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.అనంతరం హయగ్రీవాచారి మైదానంలో నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువనేతలు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ శ్రీ గోధా రెడ్డి  నేతృత్వంలో నిర్వహించిన దాండియా వేడుకల్లో ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి ,  నాయిని నీలిమ రెడ్డి  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.