మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సతీమణి నీలిమారెడ్డి….

హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18 హనుమకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు  వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి  సతీమణి  నాయిని నీలిమ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారుఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లతో కలిసి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలంతా కలిసి పూల బతుకమ్మలతో ఆటపాటల మధ్య పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.అనంతరం హయగ్రీవాచారి మైదానంలో నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువనేతలు...