Thursday, October 22, 2026
Home People బెస్ట్ టీచర్‌గా డాక్టర్ జె. సతీష్…

బెస్ట్ టీచర్‌గా డాక్టర్ జె. సతీష్…

0
45

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 27

హనుమకొండ: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో(టీపియూఎస్) నిర్వహించిన హనుమకొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా డాక్టర్ జె. సతీష్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన వరంగల్ జిల్లా మైనార్టీ గురుకులం ఆర్‌ఎల్‌సీగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.