Browsing: Business

  పరివర్తన అవాజ్ న్యూస్ :టేకులపల్లి,మార్చి21 మండల పరిధిలోని టేకులపల్లి మరియు గోల్యతండా గ్రామ పంచాయతీల ఉమ్మడి వారపు సంత నిర్వహణ కోసం ఈనెల 23వ తేదీన…

టేకులపల్లి మరియు గోల్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు మరియు ఆసక్తి గల వేలం దారులకు తెలియజేయునది ఏమనగా:

మన గ్రామ పంచాయతీకి సంబంధించిన సంత వేలంపాట నిర్వహించబడుతుంది. ఈ వేలంపాటలో పాల్గొనదలచిన వారు క్రింది వివరాలను గమనించగలరు:

📅 వేలం తేదీ: 23/03/2026
📍 వేలం స్థలం: గోల్యతండా గ్రామ పంచాయతీ కార్యాలయం
⏰ వేలం సమయం: ఉదయం 10:00 గంటలకు
💰 ముందస్తు డిపాజిట్: ₹50,000/- (యాభై వేల రూపాయలు)
📆 కాలపరిమితి: ఒక సంవత్సరం (1 సంవత్సరం)

📌 నిబంధన:
వేలంలో పాల్గొనదలచిన వారు తప్పనిసరిగా పై పేర్కొన్న డిపాజిట్ మొత్తాన్ని నిబంధనల ప్రకారం ముందుగా జమ చేయాలి.

కావున ఆసక్తి గలవారు నిర్ణీత సమయంలోగా డిపాజిట్ చెల్లించి, వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరడమైనది.బోడ బాలు నాయక్
(సర్పంచ్, టేకులపల్లి)

లకావత్ నాకా నాయక్
(సర్పంచ్, గోల్యతండా)

ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖ్య అతిథులుగా పాల్గొన్న కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ పరివర్తన అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు.…