Thursday, November 19, 2026
Home People –దళిత క్రైస్తవ ఐక్య వేదిక ఆవిర్భావ సభకు జిల్లా అధ్యక్షుడు అయూబ్‌ కి ఆహ్వానం పత్రిక...

–దళిత క్రైస్తవ ఐక్య వేదిక ఆవిర్భావ సభకు జిల్లా అధ్యక్షుడు అయూబ్‌ కి ఆహ్వానం పత్రిక అందజేసిన DCIV కమిటీ సభ్యులు..

0
41

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ సెప్టెంబర్ 22

వరంగల్: దళిత క్రైస్తవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న మొదటి ఆవిర్భావ సభకు హాజరు కావాలని కోరుతూ వేదిక కమిటీ అధ్యక్షుడు ఈర్ల కుమార్ మరియు కమిటీ సభ్యులు మంగళవారం వరంగల్ పోచమ్మైదాన్‌లోని నివాసంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  మహమ్మద్ అయూబ్ ని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు…ఈ సందర్భంగా దళిత క్రైస్తవ ఐక్య వేదిక తొలి ఆవిర్భావ సభకు సంబంధించిన వివరాలను కమిటీ సభ్యులు అయూబ్ కి తెలియజేశారు. సభకు హాజరై తమకు ప్రోత్సాహం అందించాలని కోరారు…ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ ఐక్య వేదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.