Monday, September 14, 2026
Home Politics ప్రకాశం స్టేడియంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు ప్రారంభం

ప్రకాశం స్టేడియంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు ప్రారంభం

0
42
IMG_20260112_161304

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రకాశం స్టేడియంలో ఘనంగా ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

ఈ ముగ్గుల పోటీల ప్రారంభ కార్యక్రమంలో పార్టీ నాయకులు, పార్టీ పెద్దలు, కార్యకర్తలు పాల్గొని మహిళలను ప్రోత్సహించారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో హాజరై రంగురంగుల ముగ్గులతో స్టేడియాన్ని కళకళలాడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.