Thursday, October 22, 2026
Home People భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న  నాయిని నీలిమ రెడ్డి 

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న  నాయిని నీలిమ రెడ్డి 

0
9

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 13

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  సతీమణి  నాయిని నీలిమ రెడ్డి  కుటుంబ సభ్యులతో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.